టెలికాం మార్కెట్‌లో తమకు చుక్కులు చూపిస్తున్న రిలయన్స్ జియోకు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో మాత్రమే అందిస్తున్న వాయిస్‌ఓవర్ ఎల్టీఈ(వోల్ట్) కాలింగ్ సర్వీసులను, ఎయిర్‌టెల్ కూడా ఇక ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ముంబైలో ఈ సర్వీసులను ఎయిర్‌టెల్ లాంచ్ చేస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. వోల్ట్ కాల్స్‌తో 4జీ డేటా నెట్‌వర్క్‌ను వాడుకోవచ్చని, కస్టమర్లకు ఇవి పూర్తిగా ఉచితంగా …
Read More »