ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »ఫైవ్‌స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్‌లో ఎనిమిదవ …
Read More »