ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్
దేశంలోని టెలికం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ తగిలింది. గత మే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. టెలికం సెన్సేషన్ రిలయన్స్ జియో మాత్రం గత మే నెలలో 35.5 లక్షల సబ్‌స్క్రైబర్లను జత చేసుకున్నది. మరోవైపు భారతీ ఎయిర్ టెల్ 43.16 లక్షల యూజర్లను కోల్పోయింది. గతేడాది జూన్ తర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం ఇదే …
Read More »ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త..
భారతదేశంలోనే అతి పెద్ద టెలికామ్ నెట్వర్క్ అయిన ఎయిర్‌టెల్ మేరా పెహలా స్మార్ట్‌ఫోన్ అనే ఆఫర్ తో అద్భుతమైన ప్రయోజనం అందించనుంది. ఈ ఆఫర్ ద్వారా… ఇప్పటికీ ఎయిర్‌టెల్ 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్నవారు 4జీ నెట్వర్క్ లోకి మారితే… వారికి 30 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. see also : సిఐ మాధవి దత్త పుత్రిక కు ఇ౦టర్ లో 457/470.. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులందరికీ ఈ …
Read More »