ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి మీకు తెలియని Top-7 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..? 1. విమానంలో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు 2. కారులో వెనకాల కాకుండా డ్రైవర్ పక్కనే కూర్చుంటారు. 3. పిల్లలు, తల్లులకు పోషకాహారం కోసం కార్యక్రమాలు 4. సొంత కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు. 5. కరోనా సమయంలో రూ.500 కోట్లు విరాళమిచ్చారు. 6. ఏ కంపెనీ కూడా అర్థిక భారం అని చెప్పి ఉద్యోగుల …
Read More »ఇండియాలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం మే 31 వరకు పొడిగింపు
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని …
Read More »హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం
టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్ హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్ బ్యాట్ చోరీకి గురైంది. భారత క్రికెటర్ మాజీ స్పిన్నర్ అయిన హర్బజన్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. హర్బజన్ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్ …
Read More »రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!
టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ …
Read More »