ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు. భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా …
Read More »G-20 విందు… ఖర్గేకు అవమానం
G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి G-20 అతిథులతో పాటు భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …
Read More »వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి ఎంఐఎం పోటి
దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్‌లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »పోలీసులపై హల్‌చల్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
పోలీసులపై హల్‌చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనే కార్పొరేటర్ అరెస్ట్‌కు దారితీసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్ ప్రాంతంలో షాపులు బంద్ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్ …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్‌యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …
Read More »