బీబీ నగర్ ఎయిమ్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు హరీశ్‌రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం …
Read More »ఎయిమ్స్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవం..
వైఎస్ఆర్సీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎయిమ్స్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలను నిర్వహించారు.దేశంలోని తొమ్మిది ఎయిమ్స్ సంస్థలకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే మంగళగిరి ఎయిమ్స్ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు.
Read More »