చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన …
Read More »ఎయిడ్స్ మందులు సరఫరా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయంటే
భారత దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ పరిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందుల్లో 92శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని, మందులు సరఫరా చేసే …
Read More »