తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకిదిగిన మాజీ సీనియర్ మంత్రి జానారెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నర్సింహాయ్య మీద భారీ మెజారిటీతో ఓడిపోయిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది రెండో సారి వరుసగా ఆధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »రాహుల్ అలా.. చంద్రబాబు ఇలా …!
`కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లకు సిద్ధాంతాలు లేవు. అవకాశవాద రాజకీయాల కోసం అంతా ఒక్కటయ్యారు. పదవుల కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టారు. సిద్ధాంతాలకు తక్కువ.. రాద్ధాంతాలకు ఎక్కువగా మహాకూటమి మారింది` అని టీఆర్‌ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో దోస్తీ కట్టి.. తెలంగాణకు టీజేఎస్ ద్రోహం చేస్తోందని అన్నారు. ఆంధ్ర నాయకత్వం ముందు తెలంగాణను కోదండరాం తాకట్టు పెట్టారని విమర్శించారు. కోదండరాంను కాంగ్రెస్ ఛీ …
Read More »రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More »టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …
Read More »మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీద చీటింగ్ కేసు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చీటింగ్ కేసు నమోదైంది. నజీమున్సి బేగం అనే మైనార్టీ మహిళ తన తండ్రిని 2005లో కొల్పోయింది. తల్లి కూడా మరణించింది.అయితే సదరు మహిళ అన్నయ్య తనని చంపి అస్తులు లాక్కోవాలని కుట్రలు చేశాడు.దీంతో బేగం కోర్టును ఆశ్రయించగా తన తండ్రి ఆస్థిలో వాటాగా కొద్ది మొత్తం వచ్చింది. అయినప్పటికి తన అన్న ఆ …
Read More »ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యికోట్లు-మాజీ కేంద్రమంత్రి సర్వే..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తమ పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారల ఇంచార్జ్ ,ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యి కోట్లకుపైగే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నోట్ల రాజకీయాలు జరగవు.పైసలతో చేసే రాజకీయాలు ఇక్కడ సాగవు అని ఆయన వ్యాఖ్యనించారు. చేవెళ్ళ నుండి రానున్న ఎన్నికల్లో …
Read More »రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర పార్టీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత …
Read More »