Home / Tag Archives: aicc (page 19)

Tag Archives: aicc

కాంగ్రెస్ పార్టీకి కరువైన జాతీయ అధ్యక్షుడు

దాదాపు 137 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ .. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువకాలం ఏలిన  కాంగ్రెస్‌ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. ఈ రోజు ఆదివారం నుండి  కాంగ్రెస్‌  పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్‌ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల …

Read More »

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిష్కరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే   కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి …

Read More »

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో  ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …

Read More »

సోనియా గాంధీ ఏమైనా సూపర్ హ్యూమనా?:

దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమా? కాదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ (సోనియా గాంధీ) ఏమైనా సూపర్ హ్యూమనా? వారు (కాంగ్రెస్) చట్టానికి అతీతం అని భావిస్తున్నారా?’ అని ఎంపీలపై మండిపడ్డారు.

Read More »

వెకిలి నేత.. మకిలి మాట-రేవంత్‌ రెడ్డి ఒక సామాజిక చీడ పురుగు-ఎడిటోరియల్ కాలమ్

  బహుజన హితాయః అని నినదించిన బుద్ధుడు, సర్వ సమతను కాంక్షించిన అంబేద్కర్‌, ఆర్థిక స్వాతంత్య్రాన్ని స్వప్నించిన కార్ల్‌ మార్క్స్‌ , స్వతంత్ర భారతంలో సోషల్‌ ఇంజినీరింగ్‌ కోసం కృషి చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తికి మహా విఘాతం, ఆచరణకు అడ్డంకి రేవంత్‌ రెడ్డి అనే ఒక కుసంస్కారి!వ్యక్తి కేంద్రక, స్వార్థ రాజకీయాలు; అందుకోసం ఎంత నీచానికైనా తెగబడే రేవంత్‌ రెడ్డి వాచాలత ఇది మొదటిసారి కాదు. ఆయనకు పగ్గాలు …

Read More »

రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధ‌మా అంటూ హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల బ్యాన‌ర్లు

టీ పీసీసీ అధ్య‌క్షుడు,మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి విసిరిన‌ వైట్ ఛాలెంజ్ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధ‌మా అంటూ హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల బ్యాన‌ర్లు వెలిశాయి. ‘రాహుల్ జీ ఆర్ యూ రెడీ ఫ‌ర్ వైట్ ఛాలెంజ్‌?’ అని బ్యాన‌ర్ల‌లో ప్ర‌శ్నించారు. ఇక బ్యాన‌ర్ల‌లో ఇటీవ‌ల నేపాల్ రాజ‌ధాని ఖాఠ్మండ్‌లో ఓ మ‌హిళ‌తో ప‌బ్‌లో క‌నిపించిన దృశ్యాల‌ను …

Read More »

రాహుల్ గాంధీ పై  కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్  విమర్శలు

రాహుల్ గాంధీ పై  కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్  విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమీకి నిదర్శనమన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలన్నారు. రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

Read More »

PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌  లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న  శనివారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు   సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో పీకే సమావేశమయ్యారు. రెండేళ్ల  తర్వాత అంటే …

Read More »

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ . సంచలన వ్యాఖ్యలకు నిలయం ఆయన. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన భువనగిరి ఎంపీ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు అని కూడా వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. …

Read More »

రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లోని  తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన  సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat