ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా గురించి తెలియని వారు ఉండరు. బోల్డ్ లుక్ తో నెట్టింట రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కాగా, తాజాగా నటి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.షెర్లిన్ ఇటీవలే ముంబై …
Read More »రాహుల్ యాత్రలోఅనుకోని అతిథి..?
గత ఎనిమిదేండ్లుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది.బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన …
Read More »ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More »