టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ …
Read More »