Home / Tag Archives: Ahmedabad

Tag Archives: Ahmedabad

అదానీ సంచలన నిర్ణయం

టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More »

అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్

ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …

Read More »

గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి

ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.

Read More »

టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఇంగ్లాండ్ తో జరిగిన టీ20  తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …

Read More »

రికార్డుల రారాజు విరాట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat