ప్రస్తుతం నందమూరి అందగాడు యువరత్న స్టార్ హీరో బాలకృష్ణ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు అన్స్టాపబుల్ అనే షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్స్టాబబుల్ విత్ ఎన్బీకే పేరుతో ఓ …
Read More »ఓటీటీ లో నాని మరో సినిమా
కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టుకు కూర్చుంటున్న అది కుదరడం లేదు. ఇప్పటికే నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా నాని నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని తప్పక థియేటర్లో విడుదల చేస్తానని చెప్పిన …
Read More »ఓటీటీ లో నితిన్ మూవీ…
ఇప్పటికీ థియేటర్స్ అన్నీ తెరుచుకోకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇటీవల తాను నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్టు నాని ప్రకటించాడు. దీంతో టక్ జగదీష్ మూవీ రిలీజ్పై ఓ క్లారిటీ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న మాస్ట్రో మూవీ కూడా ఓటీటీలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం అయింది. ‘మాస్ట్రో’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ …
Read More »మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్డమ్ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా …
Read More »