సినీప్రియులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. మరికొన్ని గంటల్లో ఓరి దేవుడా సినిమా ఆహాలో అలరించనుంది. ఈరోజు (గురువారం) అర్ధరాత్రి 12 నుంచి ఓరి దేవుడా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అభిమానులతో పంచుకుంది. ఆహా ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు సినీప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫాంటసీ రొమాంటిక్ కామెడీగా …
Read More »స్వాతిముత్యం ఓటీటీ డేట్ ఫిక్స్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన సినిమా స్వాతిముత్యం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈమూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ వంటి పెద్ద మూవీలతోనూ పోటీ పడినప్పటికి మంచి హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో స్వాతిముత్యం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తోందా అని సినీప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మూవీ లవర్స్ ఎదురు చూపులు …
Read More »