అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వసూలు చేసి లక్షల మందిని దగా చేసింది. టీడీపీ అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితులను మోసగించింది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సమావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. …
Read More »కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!
2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …
Read More »అగ్రిగోల్డ్ కేసును ఏపీకి బదిలీ
అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ కేసులో ఏపీకి సంబంధించిన అంశాలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Read More »ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చంద్రబాబును నమ్మరు.. నాలుగేళ్లు కిమ్మనకుండా ఎన్నికలొచ్చేసరికి పెన్షన్లు పెంచాడు..
అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు …
Read More »ఏపీలో ప్రతీ ఇంటికీ వెళ్లి చంద్రబాబుకు ఓటేయొద్దని చెప్తున్న వీళ్లెవరో తెలుసా.?
ఏపీలో కొందరు ఇంటిటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు.. ఇంతకీ ఎవరంటారా.. వాళ్లే అగ్రిగోల్డ్ బాధితులు.. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతీఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకూ వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్ బాధితులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో …
Read More »అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …
Read More »హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభకోణం బట్టబయలు..!!
ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. …
Read More »ఏపీలో ఆగ్రిగోల్డ్ ను మించిన భారీ కుంభ కోణం -మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడి హస్తం ..
ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …
Read More »