వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో …
Read More »మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …
Read More »