దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా జరుగుతుంటాయి. ఎన్ని సార్లు పట్టబడిన అలాగే వ్యభిచారం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆగ్రా నగరంలో సాక్షాత్తూ హోటల్ యజమాని కాలేజ్ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నిర్వహించిన బాగోతాన్ని ఆగ్రా పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. అదీకూడా కాలేజీ అమ్మాయిలతో కలిసి ఈ వ్యభిచార గుట్టును కొనసాగించడం గమనార్హం. ఆగ్రా నగరంలోని ఓ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని …
Read More »