మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …
Read More »మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు..అంటున్న లోకేష్..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్‌లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్‌లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని …
Read More »