ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …
Read More »ఏపీని అగ్నిగుండంగా మార్చేందుకు టీడీపీ కుట్ర..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు …
Read More »