ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన ఈ కూర్గ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …
Read More »వేణు మాధవ్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా.?
వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేక టాలీవుడ్ లోని అందరూ కంటతడి పెడుతున్నారు. సుమారు 23ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వేణు మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం వేణు ఆకస్మికంగా మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ ఉంటే వేణు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన …
Read More »