ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ ప్రతిభతో ఐదు వికెట్లతో టీమిండియా దాయాది జట్టుపై ఘన విజయం సాధించి ఆసియా కప్ లో బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ అద్భుతం మీకు తెలుసా.. అదే ఏంటంటే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ …
Read More »న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు 25 శాతం మందికే అనుమతి
న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read More »వన్డే క్రికెట్ కి ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ రిటైర్మెంట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.
Read More »విశాఖలో రాజధానికి వ్యతిరేకంగా బాబు బ్యాచ్ కొవ్వొత్తుల ర్యాలీ..!
ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …
Read More »బ్రేకింగ్.. ఆ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ అమరావతిలో రైతులను రెచ్చగొడుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేళ..విశాఖకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటనపై తమ వైఖరికి తెలియజేసేందుకు విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ జిల్లా తెలుగుదేశం పార్టీ …
Read More »