తనని ఫోన్ మాట్లాడవద్దని తల్లి వారించటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ PS పరిధిలో జరిగింది. ఒడిస్సాకు చెందిన మేనక నాయక్, భర్త మున్నా నాయక్‌ల కుమారుడు అనిల్ కొంతకాలంగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి వద్దని వారించింది. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో అనిల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని భవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు వినయ్ మోసం చేశాడని ఇటీవల ఆమె గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పంచాయితీ నిర్వహించిన పెద్దలు.. రూ.5లక్షలు తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబీకులు ఆమె మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు
Read More »ప్రొడ్యూసర్ ఎఫైర్.. ప్రశ్నించిన భార్యను కారుతో తొక్కించి పరారీ!
ముంబయిలోని అంధేరిలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత వేరే అమ్మాయితో కారులో క్లోజ్‌గా ఉండడాన్ని గుర్తించిన భార్య నిలదీయడంతో కోపంతో ఆ ప్రొడ్యూసర్ కారుతో భార్యను ఢీ కొట్టాడు. దీంతో ఆమె కాళ్లు చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ కిశోర్ మిశ్రా ముంబయిలో ప్రముఖ సినీ నిర్మాత. ఇటీవల ఆయన ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన్ను వెతుకుతూ …
Read More »ప్రేమను ఒప్పుకోరని
తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …
Read More »సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ …
Read More »ఓ మహిళను..పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని వదిలేసిన బీజేపీ ఎమ్మెల్యే..!
బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్నారు. ఉన్నావో అత్యాచార ఘటన మరువకముందే మరో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక వాంఛ తీర్చుకుని, మోసం చేసిన ఘటన ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశారంటూ ప్రేమకుమారి అనే మహిళ కృష్ణరాజ నియోజక వర్గం బీజేపీ …
Read More »ఈ ఎఫైర్ తో కీర్తి సురేశ్ కెరీర్ ముగిసినట్టేనా..?
కీర్తి సురేశ్ తెలుగు,తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మహనటికి ముందు , మహనటి తరువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మహనటి తరువాత తమిళ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.ఇక కీర్తి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో …
Read More »”పవన్ కల్యాణ్‌తో ఎఫైర్”.. ఫోటో వైరల్.. ! కన్ఫాం చేసిన అనసూయ..!!
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జల్సాలో తనతో నటించిన పార్వతీ మెల్టన్, అలాగే పూనమ్ కౌర్‌లకు మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మరో వైపు కత్తి మహేష్ కూడా పవన్ కల్యాణ్ పార్వతీ మెల్టన్, పూనమ్కౌర్తోనే కాదని, మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని చెప్పిన …
Read More »స్టార్ హీరోతో అనసూయ ఎఫైర్..! ఫోటోలతో సహా బయటపెట్టిన ఆరేళ్ల బాలుడు..!!
బుల్లితెర ప్రోగ్రామ్ జబర్దస్త్ పుణ్యమా అని అతి తక్కువ కాలంలో సెలబ్రెటీ ఇమేజ్ను సొంతం చేసుకుంది యాంకర్ కమ్ నటి అనసూయ. రేష్మీ, శ్రీముఖి వంటి పెళ్లికాని యువ యాంకర్లున్నా కానీ కుర్రకారు మతిపోగొట్టేలా వెండి తెరపై తన ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అందరిచేత హాట్.. హాట్ యాంకర్ అంటూ అనిపించుకుంటోంది అనసూయ. see also : టీడీపీ గ్యాంగ్ సిత్రాలు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..! …
Read More »పవన్‌తో పూనమ్‌కు సీక్రెట్ ఎఫైర్ ఉందా.. ఇవిగో పక్కా ఆదారాలు..!
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ ఆదివారం మొదటిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్యనగర పరిధిలోగల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కేవలం పవన్ …
Read More »