జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »