ఆఫ్రికాలోని డీఆర్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 23మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9గంటలకి విమానం టేకాఫ్ అవుతుండగా అక్కడి ఇళ్ల మధ్యలో కూలిపోయింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్ లైన్స్‌కు చెందిన డోర్నియర్–228 రకం విమానం 350 కి.మీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం …
Read More »నదిలోకి దూసుకెళ్లిన విమానం.. అయినా అందరూ బతికే ఉన్నారు..
వాషింగ్టన్ లోని ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన బోయింగ్ 737 కమర్షియల్ జెట్ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాలు… 136 మంది ప్రయాణికులతో బోయింగ్ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్ స్టేషన్ గంటానమో బేలో ల్యాండ్ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్ ఎయిర్‌స్టేషన్ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం …
Read More »