గత కొన్ని రోజులనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ )కి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే సంబంధిత బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తనను గతకొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ ఆలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ …
Read More »