‘సీతారామం’ ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. ప్రేమ కథా చిత్రాల్లో తన నటనతో అందరి మనసులూ గెలుచుకున్న ఆయన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. ఇంతకీ అతడు తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం రూ.2వేలు మాత్రమేనట. ఓ యాడ్ షూట్‌లో తొలుత నటించిన దుల్కర్‌కు ఆ సంస్థ రూ.2వేలు మాత్రమే ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ …
Read More »అల్లు అర్జున్ యాడ్ షూట్.. త్రివిక్రమ్ డైరైక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్న అల్లు అర్జున్.. వాటికి సంబంధించి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
Read More »