సామాన్యుల వైద్య సేవల్లో కీలక ముందడుగు పడింది. రూ.40 కోట్లతో అడ్వాన్డ్ వైద్య సేవలు అందించేందు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా సర్కార్ దవాఖానాల రంగంలో గాంధీ దవాఖానాలో అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, అధునాతన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డాక్టర్ సి లక్ష్మారెడ్డి …
Read More »