తెలంగాణ ఐటీ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం అడోబ్ తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. 2015 మే నెలలో శంతను నారాయన్ తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలిసారి సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయనను కలిసిన ప్రతిసారి హైదరాబాదులో అడోబ్ కార్యకలాపాలు విస్తరించాలని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ …
Read More »