వాట్సాప్‌లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్‌ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్‌ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ …
Read More »వాట్సాప్ గ్రూప్ నచ్చట్లేదా? సీక్రెట్‌గా లెఫ్ట్ అయిపోవచ్చు!
మనకు నచ్చని వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయినా అలా అయితే అందరికీ తెలిసిపోతుందనేగా మీ సందేహం? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదండోయ్. మీకు నచ్చని గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినా అడ్మిన్‌కు తప్ప అందులోని మెంబర్స్‌కి ఆ విషయం తెలీదు. ఆ గ్రూప్ అడ్మిన్‌కు మాత్రం మీరు లెఫ్ట్ అయినట్లు కనిపిస్తుందట. దీనికి సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే మీకు …
Read More »