యాంకర్ శ్రీముఖి… ఈ మధ్య కాలంలో బుల్లితెరపై బాగా పాపులర్ అవుతున్న బ్యూటీ. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని….తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. సినిమాల్లోనూ హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేస్తోన్న శ్రీముఖి బొద్దుగా ఉంటుంది కదా. కానీ పదో తరగతి పూర్తయ్యే సరికే ఆమె వంద కిలోల బరువు ఉండేదట. అయితే పెళ్లికోసమని డైటింగ్ చేసి మరీ …
Read More »క్వీన్ కంగనా పై పరువునష్టం దావా..!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ …
Read More »