ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.
Read More »ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు …
Read More »రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గుండాలు !
అమరావతి రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడటం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే నందిగం సురేష్ పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, …
Read More »ఏంటీ..జగన్‌కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ” భాష రాదులే..కాల్వ..!
ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్‌లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …
Read More »ఏపీలో డీఎస్సీ.. ఖాళీలన్నీ భర్తీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన …
Read More »పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తనదైన శైలిలో కృషి
జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆదిమూలపు సురేష్ ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వరుసగా 2009, 14, 19 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుపై 31,096 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో వైఎస్సార్ ప్రోత్సాహంతో యర్రగొండపాలెంనియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2014 ,19 …
Read More »