Home / Tag Archives: adilabad

Tag Archives: adilabad

వర్షాలు.. అప్ర‌మ‌త్తంగా ఉండండి-మంత్రి ఐకే రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్

తెలంగాణలో గత మూడురోజులుగా కురుస్తున్న ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంట‌ల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు …

Read More »

తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

Read More »

TRSలో చేరిన BJP నేతలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …

Read More »

డయాగ్నస్టిక్ హబ్ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి ఐకే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల‌లో రూ. 3 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన‌ డయాగ్నస్టిక్ సెంట‌ర్ ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అంందించే …

Read More »

నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …

Read More »

దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు…స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న సంఘాలు, గ్రామాలు

పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి …

Read More »

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి..మంత్రి కేటీఆర్ కీల‌క చ‌ర్చ‌లు

తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీల‌క సంస్థ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్  పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్ల‌డించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని …

Read More »

ఉమ్మడి ఆదిలాబాద్ లో మరో మూడు రిజర్వాయర్లు..!!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా మరో మూడు జలాశయాల నిర్మాణానికి ప్రభుత్వం శనివారం ఆమోదించింది..కుప్టి,పిప్పల్ కోటి, గోమూత్రి రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పిప్పల్ కోటి వద్ద 1.42 టిఎంసి లు,గోమూత్రి వాగుపై 0.7 టిఎంసిలు,కుప్టి 5.30 టిఎమ్ సీలతో రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గత 40 సంవత్సారాలుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ తలాపున పెన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat