తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు హర్షిత్ కి మరో నాలుగు రోజుల్లో వివాహంజరగనుంది. రాజ్ తరుణ్ మూవీ ‘లవర్’ ద్వారా హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజ్ వారసత్వంతో వారి కుటుంబం నుంచి వచ్చిన తొలి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన …
Read More »ఆదోనిలో అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆమె చేసే పని…ఇదా
ఏపీలో విచ్చలవిడిగా వ్యహిచారం నడుస్తున్నది. తాజాగా కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యహిచార నిర్వాహకురాలు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణం ఉప్పర కాలనీకి చెందిన గాండ్ల పద్మ అలియాజ్ రాధమ్మ అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆదోని శ్రీనగర్ కాలనీలో 15 రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది. ఎమ్మిగనూరు పరిసర …
Read More »