మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు. అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. …
Read More »