దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్‌లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »Politics : ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లి…
Politics సమాజం ఎంతగా ముందుకు వెళుతున్న బాల్యవివాహాలు మాత్రం ఆగటం లేదు ఇప్పటికి ఎన్నోచోట్ల 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మైనర్ల వివాహానికి అడ్డుకట్ట వేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.. ఇక మీదట తెలంగాణలో ఎక్కడ వివాహం జరగాలి అన్న వధూవరుల ఆధార్ కార్డులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. నేపథ్యంలో మైనర్ల …
Read More »మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..!
మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..! ఆధార్-ఓటర్ కార్డును ఓటరు ఇష్టానుసారం వాటిని ఆన్లైన్, ఆఫ్లైన్లో లింక్ చేసుకోవచ్చు ఇలా.. > NVSP పోర్టల్లో ఆధార్, ఓటర్ IDని లింక్ చేసుకోవచ్చు. ><ఓటర్ ID నంబర్><Aadhaar_Number> ఫార్మాట్లో టైప్ చేసి 166 లేదా 51969కి SMS పంపి లింక్ చేసుకోవచ్చు. > పని రోజుల్లో ఉ. 10-సా. 5 మధ్య 1950కి కాల్ చేసి వివరాలు తెలిపి …
Read More »ఐదేండ్ల లోపు పిల్లలకు ఇంటి దగ్గరే ఆధార్
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్ రీజియన్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్ నమోదు సేవల్లో పాల్గొంటారని …
Read More »ఆధార్ ఉంటే ఇంటికే సిమ్ కార్డు
ఇకపై కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్‌సైట్‌లో ఆధార్ అథెంటికేషన్‌తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లు …
Read More »”ఫేస్‌బుక్ కొత్త రూల్”.. పాటించకపోతే ఇక అంతే..!!
ఫేస్‌బుక్. నేటి ప్రపంచంలో ఫేస్‌బుక్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి కాదు. మార్క్ జుకర్‌బర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను తయారు చేశాడోగానీ.. మనిషి దైనందనీయ జీవితంలో భాగమైపోయింది ఫేస్‌బుక్. అందుకు కారణం కూడా లేక పోలేదు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవరైనా.. ఎక్కడైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సులభతరమైన విధానాలతో ఫేస్‌బుక్ అందరికి అందుబాటులోకి రావడంతో అందరూ సంతోషించారు. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ చేసేలా.. ఒకరితో మరొకరు …
Read More »