ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. 5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో.. 4 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా.. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇదో సందేశమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ …
Read More »మోసపోయిన ఢిల్లీ సీఎం కూతురు
సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ …
Read More »ఢిల్లీ సీఎంకు కరోనా నెగిటివ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురైన సంగతి విదితమే. దీంతో ఆయన ఇంటి దగ్గర వైద్యులు శాంపిల్స్ సేకరించారు.శాంపీల్స్ ను పరీక్షలకు పంపించగా నెగిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా సీఎం అరవింద్ జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి విధతమే..
Read More »బీజేపీకి యువత దూరమవుతుందా..?
మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …
Read More »