హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా …
Read More »సంజయ్ రౌత్ కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేసింది ముంబయి కోర్టు. ఈ ఏడాది జూన్ లో సంజయ్ రౌతు అరెస్ట్ చేసిన ఈడీ ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని రౌత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. గతవారమే జరిగిన ఈ విచారణలో రౌత్కు బెయిల్ ఇవ్వొదని.. అతని ప్రమేయంతోనే ఈ …
Read More »మోగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ గురువారం కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుతలో 89 …
Read More »ఆస్పత్రిలో చేరిన పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?
సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ …
Read More »యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?
ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …
Read More »ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వంటి కారణాలతో కేసులు తగ్గినట్లు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో 3-4 రోజులు గమనించి.. కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు. గత నెల రోజుల్లో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో నిన్న 20,718 కరోనా కేసులు నమోదు కాగా.. …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …
Read More »