అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »అదానీ NDTV ని ఎంతకు కొన్నారో తెలుసా..?
ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ అయిన NDTV ను దక్కించుకున్నరు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్.. ఇప్పటికే 29% వాటాను దక్కించుకున్న అదానీ గ్రూప్ మరో ఇరవై ఆరు శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.493కోట్లను భారీ ఆఫర్ ను జారీ చేసింది. ఈ ఆఫర్ విజయవంతమైతే NDTV లో అదానీ వాటా యాబై ఐదు శాతం కు చేరింది. NDTV ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ లో …
Read More »అదానీ సంచలన నిర్ణయం
టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »