అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలను చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు.పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా …
Read More »రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు
అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »MINISTER VEMULA: ప్రధానికి దమ్ముంటే అదానీపై విచారణ జరిపించాలి: వేముల
MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో …
Read More »