Home / Tag Archives: actoress (page 3)

Tag Archives: actoress

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీర‌మ‌ల్లు’ గ్లింప్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాత‌వాసి’ త‌ర్వాత రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న పవర్ స్టార్   ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడేళ్ళ త‌ర్వాత వచ్చిన  ‘వ‌కీల్ సాబ్‌’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గ‌తేడాది విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రం త‌ర్వాత ‘భీమ్లా నాయ‌క్‌’తో మ‌రో సాలిడ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ …

Read More »

సంచలనం రేపోతున్న మెగా స్టార్ వ్యాఖ్యలు

  మెగాస్టార్ చిరంజీవి  ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’   మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన కంటెంట్‌తో సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి …

Read More »

అందానికే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు మెరిసిపోతున్న సన్నీ అందాలు

సోషల్ మీడియాలో ఎప్ప‌టికపుడు ట్రెండీ లుక్‌లో క‌నిపిస్తూ..కుర్ర‌కారు గుండెల్ని పిండేయ‌డం స‌న్నీలియోన్  కు కొత్తేమీ కాదు. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో ద‌ర్శ‌న‌మిస్తూ నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్లు, మూవీ ల‌వ‌ర్స్ కు కంటిమీదు క‌నుకులేకుండా చేస్తుంటుంది స‌న్నీ. బికినీ షూట్‌లో ఉన్నా..ట్రెండీ కాస్ట్యూమ్ అయినా, సంప్ర‌దాయ‌క వ‌స్త్రధార‌ణ‌లోనైనా అదిరిపోయే అందంతో అంద‌రినీ క‌ట్టిపడేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్‌లో ధ‌గ ధ‌గ మెరిసిపోతుంది.తాజా లుక్‌లో అందానికే అందానివే అంటూ సాగే …

Read More »

త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో హీరో తరుణ్

లవర్ బాయ్  తరుణ్‌ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్  డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సంగతి విదితమే. అయితే తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు హీరో తరుణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో  రీ ఎంట్రీవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  సూపర్ స్టార్.. అగ్ర హీరో మహేశ్‌ బాబు ,త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల …

Read More »

ఆ సినిమా చూసి హీరోయిన్ గా మారిపోయా-మృణాల్ ఠాకూర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.  దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ …

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో  ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat