Home / Tag Archives: actor (page 38)

Tag Archives: actor

యాంకర్ మొదటి భర్తకు రెండవ వివాహం..!

తెలుగు టీవీ యాంకర్ మొదటి భర్త ..వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు రెండవ వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఓ యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.

Read More »

తాప్సీ స్ర్టాంగ్ కౌంట‌ర్‌..!

ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ తాప్సీ స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. ఓ నెటిజ‌న్ తాప్సీని ఉద్దేశించి బాలీవుడ్‌లో తాప్సీ చెత్త న‌టి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో రెండు మూడు చిత్రాల‌క‌న్నా ఆమె ఉండ‌ద‌ని పోస్ట్ పెట్టాడు. నెటిజ‌న్ కామెంట్‌పై రియాక్ట్ అయిన తాప్సీ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పింది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో త‌న‌వి మూడు సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయ‌ని తెలిపింది. ప్రేక్ష‌కులు సినిమాలు చూసే తీరే …

Read More »

దీపికా ప‌దుకొనేకు అరుదైన గౌర‌వం..!

కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో దూసుకుపోతోంది దీపికా ప‌డుకొనే. మొద‌టి సినామానే.. షారూఖ్‌లాంటి స్టార్ హీరోతో చేయ‌డంతో చాలా త్వ‌ర‌గా గుర్తింపు వ‌చ్చింది. ఇలా దీపికా ప‌డుకొనే త‌న స్టార్ ఇమేజ్‌ను నేష‌న‌ల్ నుంచి.. ఇంట‌ర్నేష‌న‌ల్‌కు పెంచుకుంది. ఇదిలా ఉండ‌గా, ఈ హాట్ భామ దీపికా పదుకునేకు అరుదైన గౌర‌వం ల‌భించింది. లండ‌న్‌లోని ప్ర‌తిష్టాత్మ‌క మేడమ్స్ టు సాట్స్ మ్యూజియంలో దీపిక మైన‌పు బొమ్మ …

Read More »

షాహిద్ క‌పూర్ కొత్త ఇంటి విలువ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అత్యంత విలాస‌వంత‌మైన ఇల్ల‌నును ఖ‌రీదు చేసిన‌ట్టు బీటౌన్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దాదాపు56 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఆ ఇంటిని కొన్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ముంబై 360 వెస్ట్‌లోని ట‌వ‌ర్ బీలో 42, 43 ఫ్లోర్‌ల‌లో విస్త‌రించి ఉన్న డూప్టెక్స్ హౌస్‌ను షాహిద్ కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్‌లో ఆరు పార్కింగ్ స్లాట్స్‌ను షాహిద్‌కు కేటాయించారు. ఆధునిక సౌక‌ర్యాలు క‌లిగిన ఆ ఫ్లాట్ …

Read More »

ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి..ఆత్మహత్య

తమిళనాట పలు టీవీ సీరియల్స్‌, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్‌లో ‘వంశం’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సీరియల్స్‌తో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఈ రోజు (బుధవారం)  వలసరవక్కాం లోని ఆమె ఇంటికి పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ …

Read More »

వామ్మో..ఆ రాకెట్‌ లో నటి అరెస్ట్‌..

నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్‌ పోషించిన సూర్య శశికుమార్‌(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్‌ ఇంట్లో పోలీసులు …

Read More »

క‌మిట్ అయితేనే.. అవ‌కాశాలు..!

బుజ్జిగాడు సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మై బ‌హుభాషా న‌టిగా పేరు తెచ్చుకున్న న‌టి సంజ‌న ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే, సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో న‌టీమ‌ణుల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల‌పై ఇటీవ‌ల కాలంలో శ్రీ‌రెడ్డితోపాటు ప‌లు మ‌హిళా సంఘాలు పెద‌వి విరిచిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు మా అసోసియేష‌న్‌పై దిగి వ‌చ్చి క్యాస్టింగ్ …

Read More »

నటి సంజన షాకింగ్ కామెంట్స్.. డబ్బు కోసం వ్యభిచారం

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు వెల్లడించారు. తాజాగా నటి సంజన కూడా ఈ విషయంపై కామెంట్ చేసింది. see also:అమలాపాల్ …

Read More »

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సుధ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..తల్లి పాత్రలో చెల్లె పాత్రలో వదిన పాత్రలో ఇలా పలు పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ.ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో సుధ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుధ పలు విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. see also;డైరెక్ట‌ర్స్ మీటింగ్‌..అల్లు అర్జున్ …

Read More »

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో..!

హిందీ బిగ్‌బాస్ సీజన్ 11లో నటి, మోడల్ అర్షి ఖాన్ పేరు బిగ్ బాస్ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా మారుమ్రోగి పోతోంది. గతంలో ఎన్నో సంచలన ప్రకటనలు చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat