Home / Tag Archives: actor (page 37)

Tag Archives: actor

టెలివిజన్ నటుడు ఆత్మహత్య

నటుడు కుశాల్‌ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్‌ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్‌ పంజాబీ హఠాన్మరణం …

Read More »

భార్యను చితకొట్టిన నటుడు

పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …

Read More »

ఇలాంటి భర్తను ఎక్కడా చూడలేదు..నటి సంచలన వ్యాఖ్యలు

తనను, తన 17 నెలల పాపను ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి తీసుకెళ్లి..అటు నుంచి అటే వదిలేసి ఎస్కెప్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది అమెరికన్ నటి ప్రిన్సెస్ లవ్. వివరాల్లోకెళితే..35 ఏళ్ల ప్రిన్సెస్‌ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి 17 నెలల కూతురు ఉంది. ప్రస్తుతం ప్రిన్సెస్ ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …

Read More »

నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …

Read More »

త్వరలో కేఏ పాల్ బయోపిక్..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నిక‌ల స‌మయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోష‌ల్ సైట్స్‌లో చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా ఆయ‌న బ‌యోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా న‌టిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం సునీల్ అమెరికాలో ఉండ‌గా ఆయ‌నకి …

Read More »

ఫోటోలు దిగి సంచలనం సృష్టించిన సమీరారెడ్డి

టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన అందాల భామ సమీరారెడ్డి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తాజాగా నీటి అడుగున ఫోటోలు దిగి సంచలనం సృష్టించింది. 9 నెలల గర్భిణీ అయినప్పటికీ ఆమె ఎంతో ధైర్యం చేసి ఫోటోషూట్‌లో పాల్గొన్నది. అండర్ వాటర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని.. దాని కోసమే ఇలా ఫోటోలను దిగిందట …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నటుడు అలీ…ఇంకా ఎంతమంది రెడిగా ఉన్నారో తెలుసా

ఏపీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సినీ నటులు, సామాన్యులు వైసీపీలోభారీగా చేరుతున్నారు. తాజాగా సినీనటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్‌తో లోటస్‌ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్‌ విడుదలై ఎన్నికలు దగ్గర …

Read More »

భాను చందర్ వైసీపీలో చేరడానికి కారణాలివే

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి మున్ముందుకు సాగి ముగింపు దశకు చేరుకుంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా …

Read More »

కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!

దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat