Home / Tag Archives: actor (page 34)

Tag Archives: actor

మాధురీ దీక్షిత్ అందానికి కారణం అదే.?

1990లలో నటి మాధురీ దీక్షిత్ తన అందం, అభినయం.. నృత్యంతో ఆ రోజుల్లో దేశంలోని కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. సినిమాలు మానేసినా.. నేటికీ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది. ఇక, తన అందమైన చర్మానికి ఓ చిట్కా చెప్పింది ఈ బ్యూటీ. రోజూ మాధురీ కొబ్బరి నీళ్లు తాగుతుందట. దీనివల్ల మానసిక ఒత్తిడి దూరమై.. చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా ఉండేందుకు తోడ్పడుతుందని తెలిపింది.

Read More »

పునీత్‌ రాజ్‌కుమార్‌ బాటలో విశాల్

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్‌ది. మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను’’ అని హీరో విశాల్‌ …

Read More »

BJPకి షాక్ -ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా

బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి  రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …

Read More »

pavan అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్ చిత్ర‌తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భీమ్లా నాయ‌క్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, …

Read More »

హీరోగా ప్రభుదేవా

మొదటిగా కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవ‌లి కాలంలో ప్రభుదేవా …

Read More »

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు

 ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు …

Read More »

న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి

ప్రముఖ టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …

Read More »

దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

తమిళ హీరో ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు

తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు …

Read More »

అందర్ని ఆకట్టుకుంటున్న ఖుష్బూ నయా లుక్

 సినీ నటి ఖుష్బూ అంద‌రికి సుప‌ర‌చిత‌మే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న‌టిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కురాలిగా స‌త్తా చాటుతుంది ఖుష్బూ. ఒక‌ప్పుడు క‌థానాయిక‌గా ఎన్నో హిట్ చిత్రాల‌లో న‌టించిన ఖుష్బూ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat