మత్తెక్కిస్తోన్న డింపుల్ హయతి
లైగర్ తో ఆ కోరిక తీరింది- అనన్య పాండే
టాలీవుడ్లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, లైగర్ మూవీతో తన కోరిక నెరవేరుతోందని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టమని ఈ అమ్మడు పేర్కొంది. ‘ఆగస్టు 25న బాక్సాఫీస్ పగిలిపోద్ది. పక్కా మాస్ కమర్షియల్ మూవీని దింపుతున్నాం. విజయ్ నా బుజ్జి కన్నా’ అంటూ పొగిడింది.. ఇక తన సినిమాకు సంబంధించి ఈవెంట్ చేయాలంటే వరంగల్్క తొలి ప్రాధాన్యం ఇస్తానని లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి …
Read More »విజయ్ దేవరకొండపై పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు
రౌడీ ఫెలో ..స్టార్ హీరో విజయ్ దేవరకొండలో తనకు నిజాయతీ బాగా నచ్చింది.. అది అతని మాటల్లోనే కాకుండా యాక్టింగ్లోనూ ఉంటుందని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నాడు. తమకు అప్పులున్నాయని తెలిసి కూడా ‘లైగర్’ కోసం ఇచ్చిన రూ.2 కోట్లను తిరిగిచ్చేసి అప్పులు తీర్చమన్నాడని చెప్పాడు. అలాంటి హీరోలను తాను చూడలేదని, అన్నింటిలో సపోర్ట్ ఉన్నాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ఛార్మి ఎంతో కష్టపడిందని, అనన్య …
Read More »బికినీలో మత్తెక్కిస్తోన్న ఆర్జీవీ హీరోయిన్
సెగలు పుట్టిస్తోన్న నిహారిక గాంధీ అందాలు
మరోసారి గాయపడిన విశాల్
తమిళ స్టార్ హీరో..యువ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.
Read More »ఊర్వశీ రౌటేలాకి వింత అనుభవం
బాలీవుడ్ కి చెందిన నటి ఊర్వశీ రౌటేలా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఎప్పుడైనా ఇబ్బందికర పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. ‘నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన ఓ సింగర్ను కలిశా. అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఆయన.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అది మా కుటుంబం, సంస్కృతి, సంప్రదాయానికి విరుద్ధం. అందుకే నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.
Read More »షూటింగ్ లో టబుకు గాయాలు
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్రీకరణలో గ్లాస్ పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం జరిగిందట. వెంటనే …
Read More »ఆ హీరోతో ఎఫైర్ పై స్పందించిన రష్మిక మందన్న
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న.. అయితే తనను డార్లింగ్ అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సంభోదించడంపై బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. దీనిపై రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. ‘నేనొక నటిని. మాములుగా అయితే మీరు నా మూవీల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే …
Read More »