సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు. అయితే కొన్నేళ్ల క్రిందట కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. …
Read More »అలియా భట్ కు కోపం వచ్చింది… ఎందుకంటే..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ కు కోపం వచ్చింది. ఎందుకంటే గత కొన్ని రోజులకు హిందీ చిత్ర పరిశ్రమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు. సినిమా అనేది ప్రేక్షకులకు ఒక అప్షన్ మాత్రమే .కంపల్సరీ కాదు అని చెప్పేశారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో …
Read More »చూపులతో పిచ్చెక్కిస్తున్న సౌమిక పాండియన్
దూసుకెళ్తున్న రష్మికా మందన్న
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించడంతో నేషనల్ క్రష్ రష్మికా మందన్న వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో ఇటు యువతను.. అటు ఫ్యామిలీ ఆడియోన్స్ తనవైపు తిప్పుకుని అగ్రస్థాయి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. బాలీవుడ్లో ఇప్పటికే గుడ్ బై… మిషన్ మజ్ఞూ యానిమల్ అమ్మడి …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్
మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …
Read More »అమిత్ షా -జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనక అసలు సీక్రెట్ ఇదే..?
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నోవాటెల్ లో భేటీ అయిన సంగతి విదితమే. అయితే ఈ భేటీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాత్రమే జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు కానీ దాని వెనక వేరే కారణాలు ఉన్నాయని …
Read More »పెళ్లి పై నిత్యామీనన్ క్లారిటీ..?
పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు క్యూట్ హాటెస్ట్ బ్యూటీ నిత్యామీనన్ గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా కాలుకు చిన్న గాయం కావడంతోనే గత కొంతకాలంగా విశ్రాంతి తీస్కుంటున్నాను. పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు …
Read More »‘డీజే టీల్లు’ సీక్వెల్ లో శ్రీలీల
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘డీజే టీల్లు ఒకటి’. మార్చ్12న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. కాగా ఈ సీక్వెల్‌లో సిద్దూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మేకర్స్ …
Read More »Viral అవుతున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Read More »