యువహీరో నిఖిల్, స్టార్ హీరోయిన్.. హాట్ భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ …
Read More »NTR కి జోడిగా సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …
Read More »కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?
ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ …
Read More »మత్తెక్కిస్తోన్న మౌనీ రాయ్ అందాలు
సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …
Read More »ఓదెల రైల్వే స్టేషన్ ట్రైలర్ విడుదల
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార …
Read More »ఆహా.. రుబినా దిలైక్ ఏమి అందాలు…?
రాజశేఖర్ హీరోగా సరికొత్త మూవీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.
Read More »‘ఇండియన్-2’ గురించి బ్రేకింగ్ న్యూస్
విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read More »బిగ్ బి కు కరోనా పాజిటీవ్
బాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో.. నటుడు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదిక అయిన ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. బిగ్ బీకి కరోనా సోకడం ఇది రెండోసారి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. …
Read More »