దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువనటుడు నందమూరి తారకరత్న ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ …
Read More »చీరకట్టులో హద్దులు దాటిన డాలిషా అందాలు
కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87) ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు చివరి చిత్రం: మహర్షి …
Read More »అదే హైబ్రిడ్‌పిల్లకు తృప్తి ఇస్తుందట!
తన నటన, క్యారెక్టర్‌తో లేడీ పవర్‌స్టార్ అనిపించుకుంటున్న సాయి పల్లవి తాను ఎంపిక చేసుకునే పాత్రల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ హైబ్రిడ్‌పిల్ల నటించాల్సిన సినిమాలో పాత్ర నచ్చితే చాలు ఇట్టే ఓకే చేసేస్తుందే తప్ప హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించనని చెప్తోంది. మనసుకు నచ్చిన క్యారెక్టర్స్ చేస్తున్నానా లేదా అనేది మాత్రమే తనకు సంతృప్తి ఇస్తుందంటోది సాయిపల్లవి. ఓ క్యారెక్టర్ ఎలా చేయాలి అనే విషయంలో ఎలాంటి …
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »