చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్‌మన్ …
Read More »బ్లాక్ శారీలో మత్తెక్కిస్తోన్న అలేఖ్య
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద చాయలు అలుముకుంటున్నాయి. ఈ ఏడాదిలో పలువురు ప్రముఖులను తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోతుంది. తాజాగా మిధునం లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు సినీ అభిమానులకు అందించిన ప్రముఖ నిర్మాత ..సాహితీ వేత్త మొయిద ఆనందరావు కన్నుమూశారు. ఏపీలోని విశాఖపట్టణంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో అవార్డులతో పాటు పలు …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అ చిత్రం యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. అయితే నిన్న సోమవారం అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ కార్ పెట్ పై ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి. …
Read More »2023 ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే
ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు దేశ, విధేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగిసాయి. రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకోవడంతో భారతీయ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒరిజినల్ …
Read More »BJP కి భయపడితే ఆస్కార్ వచ్చేదా..? – వై. సతీష్ రెడ్డి
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాటకి సినిమా టీం కి శుభాకాంక్షలు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు. గేయ రచయిత చంద్రబోస్ గారికి, స్వరకల్పన చేసిన కీరవాణి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పింది. …
Read More »చాలా రోజులకు రెచ్చిపోయిన బిందు మాధవి
రూత్ ఈ కేటర్ కి బెస్ట్ కాస్ట్యూమ్ ఆస్కార్ అవార్డు
ప్రతిష్ఠాత్మక 95వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు లాస్‌ఏజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ చేస్తున్నాడు. And the Oscar for Best Hair & Makeup goes to…'The Whale' #Oscars95 pic.twitter.com/SthtO76sFQ — The Academy (@TheAcademy) March 13, 2023 దేశ విదేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖులు ఈ వేడుకలకు విచ్చేశారు. …
Read More »బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ కి ఆస్కార్
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగుతుంది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్ ఆస్కార్ గెలుచుకున్నాడు. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ సినిమాకు గానూ జేమ్స్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాకు ఎడ్వర్డ్ బర్గర్ దర్శకత్వం వహించాడు.ఈ విభాగంలో బర్డో (ఫాల్స్ క్రోనికల్ ఆప్ ఎ హాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్), ఎల్విస్(మాండీ వాకర్), ఎంపైర్ ఆఫ్ లైట్(రోజర్ డీకిన్స్), …
Read More »బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ కు ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరితో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ను ఆస్కార్ వరించింది.ఈ విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’, ‘ఇవలు’, ‘లే పూపిల్లే’, ‘నైడ్ రైడ్’, …
Read More »