తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ క్రమంలో హీరో అజిత్ తండ్రి పి. సుబ్రమణియం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు ఆయన. అయితే ఆయన చెన్నైలో ఈరోజు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్లిన అజిత్.. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన చెన్నైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.
Read More »ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు
కరోనా మహమ్మారి తర్వాత వరుస సినిమాలతో.. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. అయితే తాజాగా ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సోదరుడు రఘు రాజు కుమారుడు మాధవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. పెళ్లి సందD ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రవితేజ ట్విటర్ లో పోస్టు చేస్తూ.. …
Read More »మరో వివాదంలో కంగనా
ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండకపోతే తనకు నిద్రపట్టనట్లుంది బాలీవుడ్ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా తన శత్రువులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న గురువారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూటీ కంగనా మాట్లాడుతూ ఇన్నేండ్ల నా జీవిత ప్రయాణంలో భాగమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామి వివేకానందతోపాటు శత్రువులనూ గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. …
Read More »పంజాబీ డ్రస్ లో అదిరిపోయిన నివేదా పేతురాజ్
బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్‌బీకే 108 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్‌బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా.. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్‌ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్. …
Read More »సరికొత్త పాత్రలో ఫరియా అబ్దుల్
చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ నామా నిర్మాత. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న విడుదలకానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు తెలిపింది నాయిక …
Read More »