ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ తనపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది . నటిగా తన ప్రతిభ చూడలేని వారు చేసే విమర్శలను పట్టించుకోనని ఆమె చెప్పింది. రవీనా మాట్లాడుతూ…‘నేనొక మంచి చిత్రంలో నటించినప్పుడు నన్ను ఇష్టపడేవారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రశంసిస్తుంటారు. ఇరవై మంది ఫాలోవర్స్ కూడా లేని కొందరు విమర్శించినంత మాత్రాన బాధపడను. వారు నా సినిమాలు చూసి ఉండరని అనుకుంటున్నా. …
Read More »ఓటీటీలోకి దసరా మూవీ – తేది ఖరారు
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందర్ని ఆకట్టుకుంటూ ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తాజా మూవీ దసరా.. ఈ సినిమాలో నేచూరల్ స్టార్ హీరో నాని ధరణి గా.. మహానటి కీర్తి సురేష్ వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరి పాత్రలో నటించగా ప్రముఖ సీనియర్ హీరోలు సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో ప్రేక్షకుల …
Read More »